పయనించే సూర్యుడు జనవరి 13మెట్ పల్లి టౌన్ సమీయొద్దీన్ పట్టణం లో 390 కుటుంబాలు ఉన్న ఇందిరానగర్ మాల సంఘాలకు అధ్యక్షులుగా నీరటి చిన్న నర్సయ్య , మేకల ఉపేందర్ ,బూరం లక్ష్మన్ ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నుకోబడిన అధ్యక్షులను వేంపేట్ సర్పంచ్ గోరుమంతుల ప్రవీణ్ కుమార్ సన్మానించారు. కార్యక్రమంలో జంగం విజయ్, అమ్ముల ప్రవీణ్, అంబట్ల సుధీర్, సోమిడి రఘు, పొట్ట ప్రసాద్, పొట్ట శేఖర్ తదితరులు పాల్గొన్నారు.