ఉపాధి కూలీలకు పనిముట్లు పంపిణీ

★ సర్పంచ్ కుంజ శీను

పయనించే సూర్యుడు జనవరి 13 అశ్వారావుపేట మండల రిపోర్టర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల పరిధిలో పాతఅల్లిగూడెం పంచాయతీ లో ఉపాధికూలీలకు పనిముట్లు పంపిణీ చేసిన సర్పంచ్ కుంజా శ్రీను వార్డు సభ్యులు పంచాయతీ సెక్రటరీ స్వతంత్ర తేజ్ నవభారత్ పాత అల్లిగూడెం గ్రామా పంచాయతీ లో ఉపాధి కూలీలకు పనికి అవసరమాయినా పనిముట్లు పంపిణీ చేశారు ఇందిరమ్మ చీరలు గ్రామా పంచాయతీ కార్యాలయం పంపిణీ జరిగాయి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జూపల్లి రమేష్ సుంకవల్లి విరభద్రం అప్పలరాజు చిన్నంచెట్టి సత్యనారాయణ నండ్రు రమేష్ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గున్నారు అల్లిగూడెం గ్రామా ప్రజలు ఉపాధికూలీలు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నిరుపేదలకు ఉపాధిహామీ పధకము అమలుచేసి పేదల పక్షాన నిలిచినా ప్రభుత్వంకు కృతజ్ఞతలు తెలిపిన గ్రామా ప్రజలు