పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ జనవరి 13.2026 గోకవరం తంటికొండ రోడ్డులోని సీఎండీ కార్యాలయం వద్ద విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు వివేకానంద చిత్రపటానికి కంబాల శ్రీనివాసరావు పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు బీజేపీ నాయకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.