గజ్వెల్ లో కాప్రి లోన్స్ గోల్డ్ బ్రాంచ్ ప్రారంభోత్సవం చేసిన మాజీ ఏం ఏ ల్ ఏ నర్సారెడ్డి సిద్దిపేట జిల్లా అధ్యక్షులు రాలు అక్షయ రెడ్డి

పయనించే సూర్యడు గజ్వెల్ జనవరి 13 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జి ఏం ఎస్ రసూల్ సిద్ధిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలో ని పోలీస్ స్టేషన్ పక్కన కాప్రి లోన్స్ గోల్డ్ ఏ రియా బ్రాంచ్ సోమవారం రోజున మాజీ ఏం ఏ ల్ ఏ తుంకుంట నర్సారెడ్డి సిద్దిపేట జిల్లా డి సి సి అధ్యక్షులు రాలు అక్షయా రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ గజ్వెల్ లో నూతనంగా బ్రాంచ్ మేనిజార్ సమీయొద్దీన్ ఆదర్యంలో ప్రారంభింభించిన కాప్రి లోన్స్ గోల్డ్ బ్రాంచును ప్రభించిన సుభాషందర్బంగా ఇంకా ఉన్నంత శిఖరాలకు ఏ దగాలని వారు కోరారు ఈ కార్యక్రమం లో కాప్రి లోన్స్ గోల్డ్ బ్రాంచ్ సిబ్బంది కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు