గొల్లపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ వార్డు సభ్యులను ఘనంగా సన్మానించిన సామ్రాట్ గోవర్ధన్ సివిల్ సప్లై విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సంగారెడ్డి జిల్లా డైరెక్టర్

★ గొల్లపల్లి సర్పంచ్ కు ఘనంగా కొండాపూర్ మండల్ గొల్లపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గడీల శ్రీనివాస్ గౌడ్

పయనించే సూర్యుడు న్యూస్ రిపోర్టర్ ఎస్ రాజు 13 జనవరి 2026 కొండాపూర్ మండలం సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం సంగారెడ్డి జిల్లా గొల్లపల్లి సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ ప్రజాసేవకే అంకితం ఎన్ని ఇబ్బందులు అయినా ప్రజల కోసమే పనిచేస్తాను గ్రామంలో చాలా అభివృద్ధి పనులు చేయవలసి ఉంది అభివృద్ధి పనులకు ప్రభుత్వం సహకరించాలని గడిల శ్రీనివాస్ గౌడ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు గ్రామ ప్రజలంతా కోరుకుంటున్నారు ఉప సర్పంచ్ ప్రియాంక నర్సింలు అలాగే గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు మన్నే ఎల్లయ్య వడ్డేపల్లి ప్రమీల సుదర్శన్ తత్తరులు పాల్గొన్నారు