పయనించే సూర్యుడు న్యూస్ 13 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ మెదక్ కలెక్టర్ చేతుల మీదిగా దుప్పట్లు ఈయడం జరిగింది వడ్డే ఓబన్న సేవలు గొప్పవని మెదక్ కలెక్టర్ ను కలవడం జరిగింది వడ్డే ఓబన్న జయంతిని పురస్కరించుకొని క్యాంపు కార్యాలయంలో వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సేనాధిపతిగా చిన్న, సన్నకారు రైతులను వేధిస్తున్న బ్రిటిష్ ప్రభుత్వం పై తిరుగుబావుట ఎగురవేసిన మహనీయుడు వడ్డే ఓబన్న అన్నారు.నేటి తరం ఆ మహానియుడిని ఆదర్శంగా తీసుకుని ముందుకు పోవాలన్నారు,ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షులు , దుర్గ సాయిలు రెడ్డిపల్లి ఉప సర్పంచ్ ఉప్పు స్వామి సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.