పయనించే సూర్యుడు జనవరి 13 దండేపల్లి దండేపల్లి మండలంలోని రెబ్బనపల్లి గ్రామంలో జాతీయ యువజన దినోత్సవం స్వామి వివేకానంద 133 జయంతి సందర్భంగా రెబ్బనపల్లి లో వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన రెబ్బనపల్లి ఉప సర్పంచ్ ఉరటి వినోద్ కుమార్, పంచాయతీ కార్యదర్శి గంగారం, హౌసింగ్ ఏయ్. అమీర్ ఖాన్,మాజీ సర్పంచ్ కొట్టే సత్తయ్య మరియు యువజన సబ్యులు మేకల కుమార్ ఎంబాడీ సురేష్ భార్గవ్ మధుకర్ తిరుపతి రంజిత్ శ్రవణ్ లడ్డు సునీల్ రమేష్ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.