తాసిల్దార్ కు వినతి పత్రం అందజేస్తున్న బిజెపి నాయకులు

పయనించే సూర్యుడు జనవరి 13 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు జనతా వారధి కార్యక్రమం మండల బిజెపి అధ్యక్షులు గుండాల విజయభాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు బత్తలకృష్ణయ్య . మండల నాయకులు కలిసి ప్రజా సమస్యలపై గ్రీవెన్స్ లో మండల తాసిల్దార్ కి అర్జీలు సమర్పించడం జరిగింది బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు