దంతన్‌పల్లిలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం

* కుటుంబ సమేతంగా పాల్గొన్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

పయనించే సూర్యుడు జనవరి 13 ఉట్నూర్ మండలం ప్రతినిధి షైక్ సోహెల్ పాషా ఉట్నూర్:- ఉట్నూర్ మండలం దంతన్‌పల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు ఖానాపూర్ ఎమ్మెల్యే ఇంటిని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పాల్గొన్న వెడ్మ బొజ్జు పటేల్, లబ్ధిదారులు అయిన కాంగ్రెస్ నాయకులు లింగంపల్లి చంద్రయ్య కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజల కలలు నెరవేరుతున్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు అధికారులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *