నాగులవంచ గ్రామంలో దశదినకర్మ కార్యక్రమానికి బిఆర్ఎస్ నాయకులు నివాళులు

పయనించే సూర్యుడు జనవరి 13, (చింతకాని మండలం రిపోర్టర్). చింతకాని మండలం నాగులవంచ గ్రామంలో తోటకూరి కోటయ్య, అన్న పోగు విక్టోరియా దశదిన కర్మ కార్యక్రమ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు హాజరై నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వంకాల పాటి లచ్చయ్య, వంకాయలపాటి సత్యనారాయణ, సామినేని బాబురావు, కొల్లి బాబు, అంబటి సైదేశ్వర రావు, అంబటి సత్యం, వంకాయలపాటి శివ, బట్టు తిరుపతిరావు, ముప్పిడి వెంకన్న, గంధం నాగార్జున రావు, తదితరులు పాల్గొన్నారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు బిఆర్ఎస్ నాయకులు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.