బిబీపేట వాసవి క్లబ్ కు “బెస్ట్ మోటివేటర్ అవార్డు.

పయనించే సూర్యుడు 13-01-2026 జబర్దస్త్ కామారెడ్డి కాంసెన్సీ ఇన్చార్జి. ఈరోజు కామారెడ్డి లక్ష్మీదేవి గార్డెన్స్ లో జరిగిన కామారెడ్డి రక్తదాతల సమూహ 19వ వార్షిక సమావేశంలో వాసవి క్లబ్ బిబిపేటకు రక్తదాన శిబిరాన్ని విజయవంతంగా విజయవంతంగా నిర్వహించినందుకు గాను బెస్ట్ మోటివేటర్ అవార్డు రక్తదాతల సమూహ అధ్యక్షులు జమీల్ అహ్మద్ మరియు ప్రధాన కార్యదర్శి నీల బాలచంద్రo IVF రాష్ట్రీయ అధ్యక్షుడు మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ చేతుల మీదుగా బీబీపేట వాసవి అధ్యక్షలు మురికి శ్రీనివాస్ కార్యదర్శి రెడ్డిశెట్టి శ్రీనివాస్ జోన్ చైర్మన్ తోడుపునూరి నాగభూషణం, మాజీ రీజన్ చైర్మన్ తాటిపల్లి రమేష్ మరియు అర్వపల్లి రమేష్, బాశెట్టి వెంకటేశం గారెల పాల్గొన్నారు