పయనించే సూర్యుడు జనవరి 13 (ప్రతినిధి గుమ్మకొండ సుధాకర్ డిండి మండలం నల్లగొండ జిల్లా) డిండి మండల కేంద్రంలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని స్వామి వివేకనంద చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు సింగారు సైదాజీ జిల్లా కౌన్సిలర్ వావిళ్ళ అంజి పట్టణ అధ్యక్షులు సాయి గౌడ్, రేనయ్య , సందీప్, శ్రీశైలం, సైదా, చింటూ, అజయ్, శివ, రజిని, సాయి జింక, శ్రీకాంత్, అనేష్, వంశీ, కృష్ణ, రాము, వంశీ, నాగోజి పాల్గొన్నారు.