రంపచోడవరం డివిజన్ అధ్యక్షులు పదవికి ఎంపిక పండా కృష్ణ మూర్తి

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ జనవరి 13.2026 పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం అడ్డతీగలి మండలం భారత్ ఆదివాసి పార్టీ పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం ఇన్చార్జి ఆధ్వర్యంలో రంపచోడవరం డివిజన్ అధ్యక్షులు పదవికి పోటీ చేయడం జరిగింది ఈ పోటీలో ఏడు మండల నుంచి అధ్యక్షులు కార్యదర్శి అందరు హాజరై రంపచోడవరం డివిజన్ అధ్యక్షుడు పదవికి పండ కృష్ణమూర్తి ప్రధాన కార్యదర్శిగా పేనేటి రమణా రెడ్డి నియమించడం జరిగింది అలాగే డివిజన్ ఉపాధ్యక్షుడిగా బలిజ చిన్నా రెడ్డి ఉపాధ్యక్షుడిగా కురుసం సత్యనారాయణ దొర డివిజన్ ఉపాధ్యక్షులు సాలపరెడ్డి అబ్బాయి రెడ్డిని కార్యదర్శిగా పల్లాల కాసులమ్మ ( రోజా) సుంకాపు బాబురావు ప్రసార కార్యదర్శి చవలం విద్యాసాగర్ తుంబుడు వెంకట రెడ్డి పల్లాల భీమ్ రెడ్డి నేషం సాములు మామిడి చిన్నా రెడ్డి మిర్తివాడ కృష్ణారెడ్డి ఎహగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో గంగవరం మండల అధ్యక్షులు కుంజం తమ్మన దొర గంగవరం మండల ఆదివాసి మహిళా అధ్యక్షురాలు ఎన్నిక రవణమ్మ అడ్డతీగల మండల ఆదివాసి మహిళ అధ్యక్షురాలు రెడ్డి పోలు విశ్వనాథమ్మ మండల కార్యదర్శి పరిషిక పూర్ణ మ భారత్ ఆదివాసి పార్టీ మారేడుమిల్లి మండల అధ్యక్షుడు చదర వెంకట రెడ్డి కార్యదర్శి గగనం వెంకట రెడ్డి మారేడుమిల్లి మండల ఆదివాసి మహిళా అధ్యక్షురాలు మట్ల భూలక్ష్మి భారత ఆదివాసి పార్టీ రంపచోడవరం డివిజన్ యూత్ అధ్యక్షుడు పల్లాల బుజ్జి నారాయణ రెడ్డి భారత్ ఆదివాసి పార్టీ విభాగం ఆదివాసి విద్యార్థి రాష్ట్ర అధ్యక్షుడు కట్రం రామదాసు దొర సోడి రామకృష్ణ దొర నాయకులు వందమంది నాయకులు పాల్గొన్నారు.