లంకపల్లి ప్రజలతో కలసి నూతన సంవత్సర కేలండర్ ను ఆవిష్కరించిన టి. జి.ఐ.డి.సి చైర్మన్, మువ్వా విజయబాబు

పయనించే సూర్యుడు: జనవరి 13 సత్తుపల్లి రూలర్: రిపోర్టర్: గద్దె .విజయబాబు సత్తుపల్లి: మువ్వా విజయబాబు క్యాంపు ఆఫీస్ ( వాటర్ ప్లాంట్ ) సత్తుపల్లి నందు టి జి ఐ డి సి చైర్మెన్ మువ్వా విజయబాబు చేతులమీదుగా నూతన సంవత్సర కేలండర్ ను ఆవిష్కరింప చేసిన లంకపల్లి గ్రామ ఉపసర్పంచ్ మందపాటి వెంకటరెడ్డి , వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు. ఈ సందర్భం గా లంకపల్లి గ్రామ ప్రజలకు టీ జి ఐ డి సి చైర్మెన్ మువ్వ విజయ బాబునూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరియు మువ్వా విజయబాబుఅభిమానులు పాల్గొనడం జరిగినది.