విష జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలి

పయనించే సూర్యుడు న్యూస్ 13 చుక్కలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ లావణ్య ఆధ్వర్యంలో సోమవారం తాడిపత్రి మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాసులు చుక్కలూరు లోని ల్యాబ్ ను పరిశీలించి అక్కడ ఎంఎఫ్2 ఎం.ఎ ఫోర్ ఎం ఎఫ్ 7 ఎన్ఎఫ్ 8 డైరీ పెండెన్సీ చార్ట్ పరిశీలించి ల్యాబ్ టెక్నీషియన్ నాగజ్యోతికి అన్ని రికార్డులు సక్రమంగా ఉంచుకోవాలని తెలిపారు ఈ సందర్భంగా చిగురుపాటి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రమునకు జ్వరం అనే వచ్చిన ప్రతి ఒక్కరికి డెంగ్యూ మలేరియా చికెన్ గునియా టైఫాయిడ్ మొదలగు రక్త పరీక్షలు అన్నీ చేయాలన్నారు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం యాడికి నందు గల నిట్టూరు సచివాలయంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పరమేష్ డాక్టర్ సాయి సుమంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తాడిపత్రి మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాసులు నిట్టూరు గ్రామం నందు ఫ్యామిలీ కాన్సెప్ట్ ప్రోగ్రాం నందు పాల్గొని అక్కడికి వచ్చిన ప్రజలకు వ్యక్తిగత పరిశుభ్రత పరిసరాల పరిశుభ్రత గురించి మరియు ప్రతి శుక్రవారం ఫ్రైడే ఫ్రైడే కచ్చితంగా పాటించాలని తెలియజేయడం జరిగినది గ్రామంలో ఇంటింటికి వెళ్లి ఫీవర్ సర్వే తనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో తాడిపత్రి మలేరియా సబ్ యూనిట్ శ్రీనివాసులు మేల్ సూపర్వైజర్ రాంప్రసాద్ గౌడ్ ఎం ఎల్ హెచ్ పి హర్షిత 104 అనిల్ ఆశా కార్యకర్తలు రాజేశ్వరి రాజేశ్వరి మొదలగు వారు పాల్గొన్నారు