పయనించే సూర్యుడు న్యూస్ రిపోర్టర్ ఎస్ రాజు 13 జనవరి 2026 కొండాపూర్ మండలం సంగారెడ్డి జిల్లా సంగారెడ్డిలో నెగిటివ్ ఆల్ ఇండియా ఛానల్ ఓపెనింగ్ ముఖ్యఅతిథిగా వీర యాదవ్ సంగారెడ్డిలో నెగటివ్ ఇండియా ప్రారంభోత్సవానికి సామ్రాట్ గోవర్ధన్ ఇట్లాంటి సమస్యలు సంగారెడ్డి జిల్లాలో ఎన్నో కావాలని సామాను జనాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన కోరారు తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఆల్ ఇండియా కు ఈ సంస్థను తీసుకెళ్లడానికి సంగారెడ్డి ప్రజలు పెద్ద ఎత్తున సహకరిస్తున్నారని వీర యాదవ్ అందరికీ కులమత బేధాలు లేకుండా నా ఛానల్ లో అందరికీ సమాన హక్కు ఉంటుందని వీర యాదవ్ తెలిపారు ఆయన మేనేజ్మెంట్ తరఫున ఆల్ ఇండియాలో నెగిటివ్ ఇండియా ఛానల్ ను అన్ని రాష్ట్రాలలో నడిపించాలని ఉద్దేశం ప్రతి ఆఫీసులు పెట్టుకునే ప్రోగ్రాం మన జనవరి ఫస్ట్ నుంచి ప్రారంభమయ్యాయి ఈ సంవత్సరం ఈ సంస్థను ముందుకు నడిపించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు