సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత

★ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు గడ్డమీద సాయి

పయనించే సూర్యుడు జనవరి 13 ( ప్రతినిధి గుమ్మకొండ సుధాకర్ డిండి మండలం నల్లగొండ జిల్లా) డిండిమండల కేంద్రానికి చెందిన గుణమోని పర్వతాలు తండ్రి ఎల్లయ్య కు సంబంధించిన సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కును నేనవాత్ బాలునాయక్ సూచన మేరకు డిండి మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొంతినేని వెంకటేశ్వరరావు అదేసానుసరం యువజన కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షులు గడ్డమీది సాయి నేరుగా లబ్ధి దారుని ఇంటికి వెళ్లి చెక్కును అందచెయ్యడం జరిగింది.ఈ కార్యక్రమంలో అవ్వేజ్ సోహేల్ తదితరులు పాల్గొన్నారు.