పయనించే సూర్యుడు, 13-01-2026 సదాశిపేట మండలం సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్ గ్రామపంచాయతీ సామ్రాట్ గోవర్ధన్ సివిల్ సప్లై విజిలెన్స్ మోనిటరింగ్ కమిటీ సంగారెడ్డి జిల్లా డైరెక్టర్ మాట్లాడుతూ యువత స్వామి వివేకానంద గారి అడుగుజాడల్లో నడుస్తూ సత్ప్రవర్తన తో ముందుకెళ్లాలని కోరారు సర్పంచ్ శ్రీమతి శ్రీ మనిషా బాలరాజు గౌడ్ ఉప సర్పంచ్ సందీప్ గౌడ్ మరియు వార్డు సభ్యులు సత్యనారాయణ గౌడ్ నరేందర్ హైమద్ అంజన్ కుమార్ గౌడ్ రాజు శ్రీనివాస్ చెప్పు మామ బిజెపి అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్ వివేకానంద యూత్ పెద్దాపూర్ గ్రామ అధ్యక్షులు వివేకానంద యూత్ పెద్దాపురం గ్రామ అధ్యక్షులు వేణుగోపాల్ నరహరి గౌడ్ సతీష్ కుమార్ శ్రీనివాస్ మరియు ప్రకాష్ రవీందర్ గౌడ్ కృష్ణ రమేష్ గ్రామపంచాయతీ పారిశుద్ధ కార్మికులు మరియు వైద్య సిబ్బంది పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేశారు
