అమ్మనగుర్తి గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు

పయనించే సూర్యుడు జనవరి 14 హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి అమ్మనగుర్తి గ్రామ ప్రజలకు భోగి, సంక్రాంతి,కనుమ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లంకదాసరి మల్లయ్య మాట్లాడుతూ సంక్రాంతి ఒక అత్యంత పవిత్రమైన, ఆనందభరితమైన పండుగ అని, పంటలు చేతికి వచ్చిన సంతోషాన్ని పంచుకునే ఈ పండుగ రైతుల శ్రమకు గౌరవం తెలిపే మహత్తర సందర్భం అని అన్నారు. ప్రకృతితో మన అనుబంధాన్ని గుర్తు చేసే పండుగగా సంక్రాంతి నిలుస్తుందనీ అన్నారు. గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *