పయనించే సూర్యుడు జనవరి 15 ఆదోని నియోజకవర్గం ప్రతినిది బాలకృష్ణ ఆదోని కల్లుబావి శంకర్ నగర్ 23వ వార్డు నందు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన. ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద దాదాపు 30 ఉచిత గ్యాస్ సిలిండర్లనుకర్నూలు జిల్లా టిడిపి అధ్యక్షురాలు శ్రీమతి గుడిసె ఆది కృష్ణమ్మ అలాగే హెచ్.పీ గ్యాస్ డీలర్ రంగనాథ్ టిడిపి లీడర్ మల్లికార్జున .ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో వార్డు టిడిపి నాయకులు కార్యకర్తలు గుడిసె శ్రీరాములు మురళి శాదిక్ వలి బాబురావు భరత్ వెంకటనారాయణ లక్ష్మినారాయణ నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. అలాగే లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలియజేశారు.