పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ జనవరి.14.2026 విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సుమారుగా రెండేళ్లు నుంచి గోకవరం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో గర్భిణీలు అక్కడికి చికిత్స కోసం వచ్చే రోగులకు ప్రతి మంగళవారం పాలు పండ్లు రొట్టెలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు ఈ మంగళవారం కూడా యధావిధిగా రామసేన సిబ్బంది వీరబాబు సూర్య ప్రకాష్ వైద్య సిబ్బంది రోగులకు పాలు పండ్లు రొట్టెలను పంపిణీ చేసారు.