జాతీయ రోడ్డు భద్రత జనవరి-2026 వారోత్సవాలు

పయనించే సూర్యుడు జనవరి 14 ( ప్రతినిధి గుమ్మకొండ సుధాకర్ డిండి మండలం నల్గొండ జిల్లా) డిండి మండల కేంద్రంలో జాతీయ భద్రత జనవరి 2026 వారోత్సవాలు డిండి స్థానిక ఎస్సై సిహెచ్ బాలకృష్ణ ఆధ్వర్యంలో భాగంగా డిండి గ్రామం లో వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాల, హెల్మెట్ గురించి సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వాహనదారులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.