పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జనవరి 14 పెనుగంచిప్రోలు మండలం నావాబుపేట గ్రామంలో ని ఈరోజు న పెనుగంచిప్రోలు మండలం జగయ్యపేట నియోజకవర్గం సీఐ.పి.వెంకటేశ్వరావు . పెనుగంచిప్రోలు మండల అధికారు . ఎస్ ఐ.కె. అర్జున్. తాసిల్దార్ శాంతిలక్ష్మీ ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ హైకోర్టు ఉత్తర్వులు కచ్ఛితంగా అందరూ పాటించాలి.. సూచిస్తూ ఫ్లెక్సీలు పందాలు ఉపయోగించే కాడ బ్యానర్లు కట్టి చట్ట వ్యతిరేకతగా చేస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. నవబు పేటలో ఏర్పాటు చేసిన బరులను ధ్వంసం చేసిన సీఐ .పీ.వెంకటేశ్వరావు,ఎస్ఐ అర్జున్, ఎమ్మార్వో శాంతిలక్ష్మి ఈ సందర్భంగా వారు అన్నారు కోడి పందాలు, బెట్టింగులు నిర్వహించుట, ప్రోత్సహించుట, పాల్గొనుట చట్టవిరుద్ధమని, పెనుగంచిప్రోలు మండలం లో ఎవరైనా కోడి పందాలు, గుండాట, బెట్టింగులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని పెనుగంచిప్రోలు ఎస్సై అర్జున్ హెచ్చరించారు.మండలం లో ఎక్కడా కోడి పం