పయనించే సూర్యుడు జనవరి 14 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ మధిర: మల్లు భట్టి విక్రమార్క క్యాంపు కార్యాలయం మధిర నందు భోగి మంటల సంబరాలు భోగిమంటల కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు తెలుగు లోగిళ్లలో సంక్రాంతి శోభ వచ్చేసింది. మూడు రోజుల పండుగలో మొదటి రోజైన భోగి పండుగను తెల్లవారుజామున నాలుగు గంటలకు మధిర పట్టణంలోని భట్టి విక్రమార్క క్యాంప్ కార్యాలయం నందు భోగిమంటల కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆర్థిక విద్యుత్ శాఖ మంత్రివర్యులు మల్లు భట్టి విక్రమార్క మరియు వారి సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్క పాల్గొంటారు మధిర మండల పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సర్పంచులు గ్రామ శాఖ అధ్యక్షులు అనుబంధ సంఘాల అధ్యక్షులు డివిజన్ కమిటీ సభ్యులు మహిళా యూత్ కాంగ్రెస్ సభ్యులు పట్టణ ప్రజలు అభిమానులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయగలరు