రుద్ర పరిషత్ క్యాలెండర్ ఆవిష్కరించిన మాధవానంద సరస్వతి స్వామి

పయనించే సూర్యుడు జనవరి 14 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా (రిపోర్టర్ జిన్న అశోక్) అందోలు తాలూకా రుద్ర పరిషత్ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతీ స్వామి ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఉపాధ్యక్షులు కృష్ణారావు కులకర్ణి రాష్ట్ర పిఆర్ఓ కమిటీ కన్వీనర్ రాజశేఖర్ కులకరిణి క్రమశిక్షణ సంఘం కో కన్వీనర్ రుద్ర పరిషత్ కన్వీనర్ గుడి చంద్రశేఖర్ జిల్లా ఉపాధ్యక్షుడు సురేష్ రావు కులకరిణి ఆందోలు తాలూకా బ్రాహ్మణ సంఘం పెద్దలు చిదిరె కృష్ణమూర్తి శర్మ, చిదిరె దత్తాత్రేయ శర్మ, సూరయ్య ప్రకాశ రావు రమేష్ శర్మ రాఘవేంద్రాచార్య చిదిరె నాగేశ్వరరావు దత్తాత్రేయ శర్మ నరసింహారావు కులకర్ణి, నరసింగరావు తాలూకా బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు చిదిరే శ్యాంనాథ్ శర్మ తదితరులు పాల్గొన్నారు