లక్ష్మి ప్రసన్న కానీ లో సంక్రాత్రిపండుగ సందర్బంగా ముగ్గుల పోటీలు పలు అభివృద్ధి పనులు నిర్వహించిన కోలా రాజు

పయనించే సూర్యడు గజ్వెల్ జనవరి 14 గజ్వెల్ నియోజకవర్గం ఇంచార్జి ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలోని ఆరోవా వార్డు లో లక్ష్మి ప్రసన్న కాలనీ లో శేషమా శ్రీడి సాయి బాబా మందిరం నుఁడి ప్రైవేట్ పాఠశాల వరకు సి సి రోడ్ శంకుస్థాపన చేసిన మాజీ ఏం ఏ ల్ ఏ తుంకుంటా నర్సారెడ్డి జిల్లా డి సి సి అధ్యక్షులు రాలుఆంక్ష రెడ్డి ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాబోయే మున్సిపల్ ఏ న్నికలో కాంగ్రెస్ పార్టీ బల పరిచిన కాండేట్ లను భారీ మెజారిటీ గెల్పించి సీఎం రేవంత్ రెడ్డి బహుమానం గా ఇవ్వాలనివారు కోరారు అన్నంతంరం సంక్రాత్రి పండుగ శుభ సందర్బంగా ఆరోవా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోలా రాజు ఆధార్యంలో ముగ్గుల లా పోటీ నిర్వహించిన బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమం లో ఏ ఏం సి చైర్మన్. ఏ ఏం సి వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ పట్టనా అధ్యక్షుడు. నక్క రాములు గౌడ్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు