పయనించే సూర్యుడు, జనవరి 14 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (ఎస్ఎంకుమార్) శేర్లింగంపల్లి నియోజక వర్గం పరిధిలోని హైదర్ నగర్ 123 డివిజన్ లో ఉన్న స్థానికులైన నందమూరి నగర్, హైదర్ నగర్ రామ్ నరేష్ నగర్ ప్రాంతాలలోని పలు ఇండ్ల యజమానులకు ఏఈ మాధురి, ఎల్ ఎస్ ఆర్ శర్మ తో పాటు లైన్ ఇన్స్పెక్టర్ మహంకాళి లు కలిసి గృహజ్యోతి సర్టిఫికెట్లను ఆయా వినియోగదారుల వద్ద మంగళవారం వారు సంక్రాంతికి ప్రత్యేక ఆహ్వానితులు గా గ్రామం తో పాటు కాలనీలలోని స్థానికులకు వారి ఇళ్ల వద్దకే వెళ్లి 200 యూనిట్లకి మించకుండా విద్యుత్ వాడిన వినియోగదారు లకు కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో గృహ జ్యోతి సర్టిఫికెట్లను అందజే సినట్లు ఏఈ బి మాధవి మీడియా వారితో తెలియజే శారు.ఈ సంద ర్భంగా వారు మాట్లాడు తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కొనసాగుతూ వస్తుంది అని వారు పేర్కొన్నారు. బాగా ఈ ప్రభు త్వంలో ఎన్నికల సమయంలో కొన్ని ఇచ్చిన హామీలను ప్రజలకు ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నట్టు ప్రతి ఒక్కరికి తెలిసేం దుకు ముఖ్యంగా ఉచిత బస్సు సౌకర్య ము, 200 యూనిట్ల వరకు ప్రతి ఒక్క నిరుపేదో డికి మధ్యతరగతి కుటుంబా లకు గృహజ్యోతి పథకం ఎంతో ఉప యోగ ఉంటుందని బి.మాధురి అక్కడికి వచ్చిన వినియో గదా రులను ఉద్దేశించి తెలియజేశా రు. ఈ సందర్భంగా ఆయన ఇళ్లలోకి వెళ్లిన సిబ్బంది వినియోగదా రులతో మాట్లాడి వారి మీటర్‌కు ఉన్న మెయిన్ నెంబర్ తెలియజేస్తూ వాటితో నే విని యోగదా రులకు గృహజ్యోతి పథకము ఇవ్వడం జరిగిందని తెలిపా రు. అయితే నియోజక వర్గంలో రెండున్న యూనిట్లు మించని వినియోగదారులు ఎంతమంది తేలుతారో ఈ ఇచ్చిన సర్టిఫికెట్ల ఆధారంగా తెలిసి వస్తుందని వారు పేర్కొన్నా రు. ప్రతివారు తమ మీటర్ నంబర్ తీసు కొచ్చి గృహ జ్యోతి పథకము పేపర్‌ను తీసుకెళ్లాల్సిందిగా హైదర్ నగర్ విజ్ఞప్తి చేశారు.