వీధి కుక్కలుదాడులపై సుప్రీం కోర్టు సంచ‌ల‌న ఆదేశాలు

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జనవరి 14.01.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ0 ప్రతినిధి జె. నాగరాజ) వీధి కుక్క‌లుదాడులు చేస్తే వాటికి ఆహారం పెట్టేవాళ్ళు, అధికారులే బాధ్యత వహించాలి కుక్క కాటుతో ప్రాణాలు కోల్పోతే ప్రభుత్వంపై భారీ పరిహారం విధిస్తాం వీధి కుక్కల కోసం ఆరాటపడే వాళ్ళు వాటిని ఇంటికి తీసుకెళ్లి పెంచుకోవాలి చిన్నారులు, పెద్దలు అనేకమంది కుక్కకాటుకు బాధితులు అవుతున్నారు 9 ఏళ్ల చిన్నారిపై కుక్క దాడికి ఎవరు బాధ్యత వహిస్తారు? కుక్క కాటుకు గురై చనిపోయిన వారికి ప్రభుత్వాలే భారీ పరిహారం ఇవ్వాలి.. సుప్రీంకోర్టు స్పష్టీకరణ