సంక్రాంతి పండుగ పర్వదినం సందర్భంగా ప్రజలకుశుభాకాంక్షలు తెలిపిన చల్లా బాబు రెడ్డి

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జనవరి 14.01.2026 మదనపల్లి అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గ 0 ప్రతినిధి జె. నాగరాజ) తెలుగు ప్రజలకు అత్యంత ముఖ్యమైన సంక్రాంతి పండుగ తొలి రోజైన ‘‘భోగి’’ సందర్భంగా ప్రజలు అందరి కి శుభాకాంక్షలు. భోగి మంటల్లో మన పాత జ్ఞాపకాలు దగ్ధం కావాలి. కొత్త ఆశలతో జీవితం ముందుకు సాగాలి. కాలానికి అనుగుణంగా మనం మారుతున్నా కూడా మన సాంప్రదాయాలను కాపాడుకోవడం మన బాధ్యత. అందుకే పిల్లలకు భోగి పండ్లు పోయడం, బొమ్మల కొలువులు ఏర్పాటు చేసుకోవడం ద్వారా అందరితో ఆనందం పంచుకోవాలి. అదే భోగి పండుగ మనకిచ్చే సందేశం. భోగి పండుగ సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. మీ చల్లా రామచంద్రారెడ్డి