సత్తుపల్లి పట్టణం ఎమ్మెల్యే, క్యాంప్ కార్యాలయం లో

పయనించే సూర్యుడు: జనవరి 14 సత్తుపల్లి రూలర్: రిపోర్టర్: గద్దె .విజయ బాబు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సత్తుపల్లి నియోజకవర్గం శాసన సభ్యురాలు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ , రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్, ప్రత్యేక పట్టుదల కృషితో సత్తుపల్లి నియోజకవర్గం లోని సుమారు నలభై ఏడు మంది నిరుద్యోగ యువతకు " లస్కర్" జాబ్ నియామక పత్రాలు అందించడం జరిగింది ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న లస్కర్ జాబులకు అర్హులు గల నిరుద్యోగ యువతకు అందించడం పట్ల సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు