
పయనించే సూర్యుడు: జనవరి 14 సత్తుపల్లి రూలర్: రిపోర్టర్: గద్దె .విజయబాబు సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు సత్తుపల్లి పట్టణ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు జరిగిన సందర్భంగా మహిళలు వేసిన ముగ్గులను వీక్షించి, సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసి, ముగ్గులు పోటీలో విజేతలుగా నిలిచిన మహిళలకు బహుమతులు అందించిన, సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యురాలు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి , రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విద్యార్థిని ల ఆటల పోటీలు ఘనంగా జరిగినవి,గెలుపొందిన విద్యార్థినలకు బహుమతులు అందించిన, ఎమ్మెల్యే, మట్టా రాగమయి, దయానంద్, దంపతులు అనంతరం జరిగిన సంక్రాంతి పండగ సంబరాల్లో మహిళలతో కలిసి పాల్గొని భోగిమంట ఆటపాటలు పాడిన సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, మున్సిపల్ కమీషనర్ నరసింహ, సత్తుపల్లి ఏ.ఎం.సి. చైర్మన్ దోమ ఆనంద్, సత్తుపల్లి గాదె చెన్నారావు, మాజీ కౌన్సిలర్స్, జే.వి.ఆర్. ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, పట్టణం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళ యూత్, ఎన్. ఎస్. యు. ఐ నాయకులు పాల్గొన్నారు
