
పయనించే సూర్యుడు జనవరి 14 శంకరపట్నం మండలం రిపోర్టర్ పెద్దిగట్టయ్య శంకరపట్నం మండలం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర కమిటీ చైర్మన్ గుర్రం స్వామి గౌడ్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ గోదారి రాజేంద్రప్రసాద్ ఉప సర్పంచ్ ఆకు బత్తిని విజయకుమార్ వార్డు సభ్యులకు శాలువలతో కప్పి ఘనంగా సన్మానించారు