సాతీ భవాని మహా జాతర పోస్టర్ ఆవిష్కరణ

★ సేవాలాల్ ఉద్యోగ సేన రాష్ట్ర అధ్యక్షులు భూక్యా బాబులాల్ నాయక్ ఆధ్వర్యంలో ★ బంజారా మేధావులు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఏఎంసీ మార్కెట్ చైర్మన్ గుగులోత్ లచ్చిరామ్ నాయక్ పిలుపునివ్వడం జరిగింది

పయనించే సూర్యుడు జనవరి 14 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూరు మండలం ప్రధాన కేంద్రంలో గిరిజన ఆరాధ్య దైవమైన సాతిభవాని మహా జాతర పోస్టర్ ఆవిష్కరించడం జరిగింది, సాతీ భవాని జాతర లక్ష్మిదేవిపల్లి మండలం, రేగళ్ల క్రాస్ రోడ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బంజారా మేధావులు సాధవులు నాయకుల సమక్షంలో ఘనంగా జరిగే ఈ ఉత్సవంలో బంజారా నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని ఏనుకూరు మండలం ఎఎంసి మార్కెట్ చైర్మన్ గుగులోత్ లచ్చిరాం నాయక్ పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో సేవలాల్ సేన జిల్లా అధ్యక్షులు భానోత్ శ్రీకాంత్ నాయక్ సేవలాల్ సేన రాష్ట్ర కమిటీ సభ్యులు గుగులోత్ భావుసింగ్ నాయక్ సూర్య తండా మాజీ సర్పంచ్ బానోతు వీరు నాయక్ భగవాన్ నాయక్ తండ మాజీ సర్పంచ్ ప్రసాద్ నాయక్ సేవాలాల్ సేన జిల్లా ఉపాధ్యక్షులు రమేష్ నాయక్ నాగరాజు నాయక్ అజ్మీర రైలు నాయక్ సేవాలాల్ సేన కార్మిక సంఘం అధ్యక్షులు బోడ రాజు నాయక్ బానోతు వీరు నాయక్ వార్డు మెంబర్ ధరావత్ సురేష్ నాయక్ లకావత్ గణేష్ నాయక్ బోడ బాలు నాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది