పయనించే సూర్యుడు జనవరి 15 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 101 వా ఆరుబోవ దినోత్సవం సందర్భంగా ఆదోని మండలం చిన్న హరివారం గ్రామ0 నందు సిపిఐ పథకాన్ని సిపిఐ గ్రామ శాఖ కార్యదర్శి నాగేష్ ఆవిష్కరించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి కల్లుబావిరాజు మండల సహాయ కార్యదర్శి కొత్తూరుగంగన్న మండగిరి సిపిఐ నాయకులు శేషప్ప చిన్న హరివరం నాయకులు ఉచ్చప్ప తదితరులు ముఖ్య నాయకులు పాల్గొని మాట్లాడుతూ పేద మధ్య తరగతి కుటుం బాలు ప్రజలు ఎదుర్కొంటున్న టువంటి ప్రజా సమస్యలపై సిపిఐ పార్టీ నిరంతరం పోరాడుతుందని కూటమి ప్రభుత్వం అధికారం చేతపట్టి రెండు సంవత్సరాల కావస్తున్నటప్పటికి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాక పోవడం సిగ్గుచేటు అన్నారు ప్రతి నిరుపేదో కుటుంబానికి గ్రామములో మూడు సెంట్లు ఇంటి స్థలము ఇచ్చి ఇల్లు నిర్మించుకోవడానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ నేటికీ కూడా సొంతింటి కల దారుణం అన్నారు.