పయనించే సూర్యుడు జనవరి 15 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలం మాముడూరు గ్రామం నందు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరి గిరినాయుడు కి బుధవారం భోగి ,సంక్రాంతి ,కనుమ శుభాకాంక్షలు తెలియజేసిన 24 L సోమశిల కాలువ అధ్యక్షుడు ఉడత హజరత్తయ్య గొల్లపల్లి గ్రామం టిడిపి నాయకులు కార్యకర్తలు యువకులు తదితరులు పాల్గొన్నారు