పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం జనవరి 15 పెనుగంచిప్రోలు మండలం ముచ్చింతాల గ్రామంలో, భోగి పండుగ సందర్భంగా, కొత్తగా, శ్రీ అయ్యప్ప దీక్షా స్వాములందరు కలసి, శ్రీ నూ కవరపు నాగేశ్వర స్వామి (గురు స్వామి) అధ్యర్యంలో ఏర్పాటు చేసుకొన్న శ్రీ అయ్యప్ప రథం ను , శ్రీ అయ్యప్ప సేవా సమితి అధ్యక్షులు, తిరుపతమ్మ దేవస్థానం మాజీ చైర్మన్ వాసిరెడ్డి బెనర్జీ ( గురు స్వామి) ప్రారంభం చినారు, ఈ కార్యక్రమం లో గ్రామ పెద్దలు, దీక్షా స్వా ము లు,మహిళలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు