పయనించే సూర్యుడు జనవరి 15 (గణేష్ టౌన్ రిపోర్టర్ వేములవాడ: వేములవాడ రేణుక మాత సంఘ భవనంలో గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర ప్రచార కార్యదర్శి డాక్టర్ జవాజి అంజయ్య గౌడు రేణుక మాత గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు బత్తిని ఎల్లా గౌడ్ మాజీ అధ్యక్షులు వెంగళ అంజయ్య గౌడు మరియు సభ్యులందరి ఆధ్వర్యంలో ఘనంగా క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు ఈరోజు రేణుక మాత గౌడ సంక్షేమ సంఘం అధ్యక్షులు బత్తినెల్ల గౌడ్ మాట్లాడుతూ ముందుగా భోగి సంక్రాంతి శుభ సందర్భంలో మన గౌడ సభ్యులందరికీ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు తెలియజేశారు రేణుక మాత గౌడ సంఘం ఆధ్వర్యంలో గౌడ ఐక్య సాధన సమితి క్యాలెండర్ ఆవిష్కరణ చేయడంతో ఎంతో ఆనందంగా ఉందన్నారు ఇది గౌడుల పోరాటాల కోసం ఎంతో శ్రమిస్తుందన్నారు డాక్టర్ జవాజి అంజయ్య గౌడ్ గారు గౌడ ఐక్య సాధన సమితిలో రాష్ట్ర ప్రధాన రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా రాష్ట్ర నాలుగు మూలల ముందుకెళుతూ వారు చేస్తున్న సేవలు ఎంతో ఆనందనియమన్నారు ఆయన కూడా మా రేణుక మాత గౌడ సంఘంలో మరి సభ్యులుగా ఉంటూ రాష్ట్ర స్థాయిలో పోవడం మా సంఘానికి ఎంతో ఆదర్శంగా నిలిచారన్నారు ఎప్పుడు వారి వెంటే ఉంటూ మా వంతు కృషి చేస్తామన్నారు ఎన్నో అవార్డులు కొడుతూ జాతీయ అంతర్ద అంతర్జాతీయ లెవల్లో ముందు కెల్లడంలో ఆనందంగా ఉందన్నారు వారికి మా సంఘ సభ్యులు అందరి తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే రేణుక మాత గౌడ సంక్షేమ సంఘం మాజీ అధ్యక్షులు వెంగల అంజయ్య గౌడ్ మాట్లాడుతూ ముందుగా రేణుక మాత గౌడ సంఘం సభ్యులు అందరి తరపున మా తరఫున డాక్టర్ జవాబు అంజయ్య గౌడ్ గారికి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు ఈరోజు శుభసందర్భంలో రేణుక మాత గౌడ సంఘం ఆధ్వర్యంలో గౌడ ఐక్య సాధన సమితి క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు మన వేములవాడ ప్రాంతం నుంచి గౌడ ముద్దుబిడ్డగా రాష్ట్రస్థాయిలో ముందుకెళ్లడం గౌడ్ ఐక్య సాధన సమితిలో రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా సేవలందించడం చాలా ఆనందదాయకమన్నారు ఎందరో చేస్తారో గానీ అందులో గౌడ్ ఐక్య సాధన సమితి ద్వారా పల్లెల్లో పేద గౌడుల కోసం గౌడ ఐక్య సాధన సమితి ముందు ఉందన్నారు రానున్న రోజుల్లో గౌడ సభ్యులందరూ ఏకం కావాలన్నారు ఎందుకంటే కులవృత్తులనేవి లేకుంటా అవుతున్నాయి కాబట్టి రాబోవు రోజుల్లో పేద గౌడులు బతకాలంటే ఎంతో ఇబ్బందికరంగా ఉందన్నారు పల్లెల్లో ఈత దాటి చెట్లు వనము కొడితే ఎవరు పట్టించుకునే పాపాన పోలేదు అన్నారు ఎందుకంటే అది గౌడలకు జీవనోపాధి కాబట్టి దాన్ని కాపాడే బాధ్యత అందరిలో ఉన్నదన్నారు అందుకే మనమందరము గౌడ్ ఐక్య సాధన సమితి ద్వారా పోరాటం చేయాలన్నారు కులవృత్తులు లేకుండా అవుతున్నాయి అన్నారు కొంతమంది గౌడులు జీవనం కొనసాగించాలంటే ఈ తాటివానము ఆధారపడి ఉన్నారన్నారు తాటి ఈత వనం లేకపోతే కుల వృత్తిలో బ్రతికే వాళ్లకు ఇబ్బందికరంగా ఉంటుందన్నారు దీనిపైన ప్రభుత్వం విచారణ చేసి గౌడ కులస్తులకు న్యాయం చేయాలన్నారు గౌడ్ అన్నలు ఈత చెట్టు తాటి చెట్టు పై నుంచి పడితే ఎక్స్ప్రెస్ ఇచ్చే పరిస్థితి లేదన్నారు మరియు గౌడ్ అన్నలకు తాటి చెట్టు పై నుంచి పడితే ఈత చెట్టుపై నుంచి పడితే 20 లక్షల ఎక్స్రియస్య చెల్లించాలన్నారు అట్లే ఈరోజు రేణుక మాత గౌడ సంఘం ఆధ్వర్యంలో గౌడ ఐక్య సాధన సమితి క్యాలెండర్ ని ఆవిష్కరణ విజయవంతం చేసిన వారందరికీ అంజయ్య గౌడ్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు గౌడులంతా ఏకమై ముందుకు వెళ్లాలన్నారు అలాగే గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర ప్రచార కార్యదర్శి డాక్టర్ జవాజి అంజయ్య గౌడ్ మాట్లాడుతూ ఈరోజు వేములవాడలో రేణుక మాత గౌడ సంక్షేమ సంఘం పట్టణ ఆధ్వర్యంలో గౌడ ఐక్య సాధన సమితి క్యాలెండర్ను అవిష్కరణ చేసినందుకు గౌడ పట్టణ రేణుక మాత సభ్యులందరికీ అధ్యక్షులు మాజీ అధ్యక్షుల వారికి మరి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు మనం మరి ఎప్పుడు మన కులవృత్తుల పైన జీవనోపాధి కోల్పోకుండా నీ కులా సంఘాలు ఏకమైతే మన కచే ఎక్స్పీరియస్య ప్రభుత్వం తరఫున సాధించవచ్చు ఎవరికి వారు యమునా తీరానట్టు ఉండకుండా అందరం ఏకమై మమేకమై మనం ముందుకెళితే పల్లెల్లో గౌడులు గురించి ప్రభుత్వం తరఫున కొట్లాడి జీవనోపాధి కోల్పోకుండా తీసుకురావచ్చు అన్నారు స్వార్థం లేకుండా నిస్వార్థంతో పనిచేయాలన్నారు గౌడ ఐక్య సాధన సమితి అనేది పేద గౌడుల కోసం పోరాటం చేస్తుందన్నారు పల్లెల్లో ఈత వనము తాటి వనము లేకపోతే గౌడుల జీవనం కొనసాగదన్నారు మన గౌడ కులమంతా ఏకమైతే ఒకతాటిపైకి వచ్చి మన జీవనోపాధిని కోల్పోకుండా అందరం కలిసికట్టు పనిచేయాలన్నారు మీ అందరికీ ఈరోజు రేణుక మాత గౌడ సంఘం ఆధ్వర్యంలో గౌడ ఐక్య సాధన సమితి క్యాలెండర్ ఆవిష్కరణ విజయవంతంగా చేసినందుకు గౌడ ఐక్య సాధన సమితి రాష్ట్ర ప్రచార కార్యదర్శి డాక్టర్ జవ్వాజి అంజయ్య గౌడు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు గౌడ ఐక్య సాధన సమితి క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న వారు సుధ గోని రమేష్ గౌడ్ వెంగళ శ్రీకాంత్ గౌడ్ బాల్సాని తిరుపతి గౌడు ముసినం ముత్తయ్య గౌడ్ బైరగోని మల్లేశం గౌడ్ పులి రాజు గౌడ్ గణేష్ గౌడ్ సంపునూరి శ్రీనివాస్ గౌడ్ లావణ్య అనిల్ గౌడ్ ఏ గోలపు శ్రీనివాస్ గౌడ్ మరియు రేణుక మాత గౌడ సంఘం సభ్యులు అందరూ తదితరులు పాల్గొని గౌడ ఐక్య సాధన సమితి క్యాలెండర్ను ఆవిష్కరించి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేశారు.