
పయనించే సూర్యడు దేవీపట్నం మండలం ప్రతినిధి సాగర్ జనవరి 15.2026 దేవీపట్నం మండలం దేవారం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న పోతవరం గ్రామం లో ఎంప్లాయ్ అసోసియేషన్ & గ్రామ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సంక్రాంతి పండగ సందర్భంగా (సంక్రాతి సంబరాలు) కార్యక్రమం నిర్వహిస్తున్నారు కోలాటం వాలీబాల్ (టోర్నమెంట్ ) ముగ్గుల పోటీ చిత్ర లేఖన (డ్రాయింగ్) స్వతంత్ర సమరయోధుల వ్యాసరచన డాన్స్ బేబీ డాన్స్ మొదలైన కార్యక్రమలు నిర్వహిస్తున్నారు ముఖ్యఅతిథిగా ఎంపీటీసీ తుర్రం జగదీష్ దొర మాట్లాడుతూ… యువతీ యువకులు క్రీడలు మానసికల్లోసాన్ని కలిగిస్తాయి అన్నారు సంక్రాంతి పండగ సందర్భంగా యువతను జూదాలు మత్తు పదార్ధం చెడు అలవాటలకు దూరంగా ఉండాలి యువత క్రీడలు వైపు మళ్లించేందుకు ప్రోత్సహించాలన్నారు ఈ కార్యక్రమంలో ఈ టి.వెంకటేశ్వర్లు (నేవి) కె.రాంబాబు (మాస్టర్) కె.రామకృష్ణ కె.శ్రీను (మాస్టర్) కె. శ్రీనివాస్ (మాస్టర్) టి.వీరబ్బాయి దొర (మాస్టర్) రంపచోడవరం డివిజన్ ప్రసార కార్యదర్శి చిహేస్.సాగర్ పి.సుబ్బా రెడ్డి ఎమ్.వెంకటేష్ టి.సూరిబాబు టి.రమేష్ టి.బోసు టి.అవినాష్ టి.హేమ ఎమ్.గణేష్ పి.గణేష్ కె.సత్యనారాయణ ఎమ్.భద్రం దొర ఎమ్.మణిమోహన్ గ్రామ ప్రజలు ఇరుజట్ల క్రీడాకారులు మహిళలు క్రీడాకారులను పరిచయం చేసుకుని వారికి శుభాకాంక్షలు తెలిపార

