
పయనించే సూర్యుడు: జనవరి 15 సత్తుపల్లి రూలర్: రిపోర్టర్: గద్దె.విజయబాబు సత్తుపల్లి పట్టణ మున్సిపల్ లోని బైపాస్ రోడ్డు 20 వ వార్డు లో మరియు అయ్యగారిపేట యెహోవా చర్చ్ వద్ద డ్రైనేజీ మరియు సప్త పనులకు శంకుస్థాపన లు చేసిన సత్తుపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ సత్తుపల్లి మండలం సదాశివుని పాలెం గ్రామం లో సంక్రాతి పండుగ సందర్బంగా గ్రామ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గులు పోటీల కార్యక్రమం లో పాల్గొని ముగ్గులు విక్షించి, ప్రజలు అందరికి సంక్రాతి పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన మహిళలకు బహుమతులు అందించిన ఎమ్మెల్యే రాగమయి డాక్టర్ మట్టా దయానంద్ ఈ కార్యక్రమం లో సత్తుపల్లి పట్టణం, సత్తుపల్లి మండలం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళా, యూత్, ఎన్. ఎస్. యు ఐ. నాయకులు పాల్గొన్నారు
