ఆర్ వి అల్లవి రోడ్ సేఫ్టీ ప్రోగ్రాం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్ డిపో డ్రైవర్లకు మెకానికులకు అవగాహన

పయనించే సూర్యడు గజ్వెల్. జనవరి 17 జ్వెల్ నియోజకవర్గం ఇంచార్జి ఏం ఎస్ రసూల్ సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రాంజ్ఞాపూర్బస్ డిపోలోసిద్దిపేట సి పి ఆదేశాల. మెరికు గజ్వెల్ ఏ సి పి ఆదర్యమలో రోడ్ ట్రాఫిక్ సేఫ్టీ భద్రతా అవగహన సదస్సు నిర్వహించిన గజ్వెల్ ఏ సి పి నర్సింలు ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ
గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ బస్ డిపో డ్రైవర్స్ కి ఆర్ వి అలవి రోడ్ సేఫ్టీ ప్రోగ్రాంలో భాగంగా గజ్వేల్ ఏసిపి నరసింహులు, గజ్వేల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ మురళి, గజ్వేల్ ఇన్స్పెక్టర్ రవికుమార్,. కలిసి ఆర్టీసీ డ్రైవర్లకు రోడ్డు భద్రత ట్రాఫిక్ రూల్స్, డ్రైవింగ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవగాహన కల్పించారూ ముఖ్యంగా ఆర్టీసీ డ్రైవర్లు రోడ్డు నిబంధనలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే బస్సులను పార్కు చేయాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడుపుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణ.కృషి చేస్తామనిఆర్ టీ సి సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ పవన్ కుమార్, డిపో సిఐ బాబు,. ఆర్టీసీ డిపో డ్రైవర్లు మెకానికులు తదితరులు పాల్గొన్నారు.