ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్గేట్ వద్ద ఎటువంటి వాహనాలు నిలవకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్న ఎస్సై విశ్వనాథ్

పయనించే సూర్యుడు 17-01-2026 ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల ప్రతి నీధి సంక్రాంతి పండుగ ముగించుకొని ఏపీ నుండి హైదరాబాద్ వెళ్లే వాహనాల రద్దీ దృష్ట్యా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నమని ఎస్ఐ విశ్వనాథ్ తెలిపారు