కార్పొరేషన్ ఎన్నికల్లోబీఆర్ఎస్ బిజెపిని బొంద పెట్టుడు ఖాయంకలిసికట్టుగా కాంగ్రెస్ పార్టీనిబలోపేతం చేద్దాంకరీంనగర్ కు కావలసిన ఫండ్స్ సౌకర్యాలు తెచ్చుకుందాం

* కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావు

పయనించే సూర్యుడు జనవరి 17 కరీంనగర్ న్యూస్: రాజేందర్ రావు సమక్షంలో రేకుర్తి నుంచి 200 మంది నందెల్లి ప్రకాష్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరిక కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బిజెపి ని ప్రజలంతా బొంద పెట్టుడు పెట్టుడు ఖాయమని తేలిపోయిందని ప్రజలంతా కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు అందరం కలిసి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ ముఖ్యమంత్రి శక్తిని పెంచుదామని పిలుపునిచ్చారు శుక్రవారం కొత్తపల్లి వెలిచాల ప్రజా కార్యాలయంలో వెలిచాల రాజేందర్ రావు సమక్షంలో రేకుర్తి నుంచి బీఆర్ఎస్ నాయకుడు నందెల్లి ప్రకాష్ ఆధ్వర్యంలో 200 మంది బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు వారందరినీ పార్టీలోకి ఆహ్వానించి రాజేందర్ రావు కండువాలు కప్పారు ఈ సందర్భంగా వెలిచాల రాజేందర్ రావు మాట్లాడుతూ రేకుర్తి డివిజన్ తో పాటు పరిసర ప్రాంతాల్లో ఐదారు డివిజన్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం అయిందని తెలిపారు నందెల్లి ప్రకాష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈ రోజు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడం అభినందనీయమని చెప్పారు. కలిసికట్టుగా అందరం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసుకుందామని తద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శక్తిని పెంచుతామని పేర్కొన్నారు దీంతో పాటు కరీంనగర్ కావలసిన ఫండ్స్ సౌకర్యాలు తెచ్చుకుందామని ఇందుకు అవసరమైన నిధులు మంజూరు చేయించుకుందామని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ప్రత్యేకంగా కలిసి మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తానని రాజేందర్ రావు హామీ ఇచ్చారు ఈ సందర్భంగా నందెల్లి ప్రకాష్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే జగపతిరావు తనయుడు వెలిచాల రాజేందర్ రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని తెలిపారు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో రాజేందర్ రావు నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ నగరపాలక సంస్థపై జెండా ఎగరవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు రాజేందర్ రావు ఆధ్వర్యంలో టిఆర్ఎస్ బిజెపి కి గట్టి బుద్ధి చెప్తామని పేర్కొన్నారు సుదీర్ఘకాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజేందర్ రావు కి అసెంబ్లీ ఇన్చార్జి నియమించడం ద్వారా నూతన ఉత్సాహం నెలకొందన్నారు.ఈ కార్యక్రమం లో నందెల్లి ప్రకాష్ తో పాటు కేపీ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మెన్ పొన్నాల తిరుపతి రైతు సంఘం అధ్యక్షులు అస్తపురం నర్సయ్య సీనియర్అప్తాలమిక్ ఆఫీసర్ జగన్ మోహన్ రేకుర్తి పాత 19 వ డివిజన్ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు అవరు లత రజక సంఘం అధ్యక్షులు పొన్నాల లక్ష్మన్ ప్రధాన కార్యదర్శి మునిగంటి లింగయ్య పొన్నాల సంపత్ సబ్బు నాగరాజుఅబ్దుల్లా కూన నర్సయ్య.మర్రిపెల్లి రవి కటిక ప్రశాంత్ నర్సింలు కనుకయ్య రమేష్ వినయ్ గంగారపు అశోక్ అబ్దుల్లా నయీమ్.మహిళా నాయకురాలు.పోలు సభిత మాలోతు మహాలక్ష్మి విజయలక్ష్మి షేక్ సన్వాజ్.అంజి సంజీవ్ అల్లు అక్బర్ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *