పయనించే సూర్యుడు: 17-01-2026 సత్తుపల్లి, నియోజకవర్గం, ఇంచార్జ్: గద్దె .విజయబాబు సత్తు పల్లి పట్టణంలోని టి .జి. ఐ. డి .సి .చైర్మన్ మువ్వా విజయబాబు వారి క్యాంప్ ఆఫీస్(వాటర్ ప్లాంట్ ) నందు సంక్రాంతి సంబరాల్లో భాగంగా టి. జి. ఐ .డి. సి. చైర్మన్ మువ్వా విజయబాబు వారి కుటుంబ సభ్యులు, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య , అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తో కలసి పాల్గొనడం జరిగింది అనంతరం తెలుగువారి సంస్కృతిక సాంప్రదాయాలను గౌరవిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో మీర్జాపురంలో జరుగుతున్నటువంటి సంస్కృతి కార్యక్రమాల్లో తెలుగు రాష్ట్రాల ప్రముఖులతో కలిసి పాల్గొనడం జరిగింది.