
పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ జనవరి.17.2026 దేవీపట్నం మండలం పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం దేవారం గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న పోతవరం గ్రామంలో సంక్రాంతి సంబరాలు సందర్భంగా కోలాటం ముగ్గుల పోటీ చిత్ర లేఖన(డ్రాయింగ్) స్వతంత్ర సమరయోధుల వ్యాసరచన డాన్స్ బేబీ డాన్స్ కుర్చీ ఆట వాలీబాల్ (టోర్నమెంట్) ఎంప్లాయస్ అసోసియేషన్ & గ్రామ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో బహుమతులు(అభినందన జ్ఞాపిక) అందజేశారు ముఖ్యఅతిథిగా ఎంపీటీసీ తుర్రం జగదీష్ దొర మాట్లాడుతూ… ఈ సంక్రాంతి సంబరాలు 2014 పునాది వేసిన కారం రంగారావు దొర కృతజ్ఞతలు తెలియజేశారు గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఒక మాట మీద ఉండాలని బాల బాలికలు భవిష్యత్తులో మంచి ఉన్నతమైన శిఖరాలను ఎదగాలని మార్గదర్శకంగా ఉండాలని అన్నారు కుంజం వెంకన్న దొర మాట్లాడుతూ మాట్లాడుతూ సంక్రాంతి పండగ అంటే రైతులు పండగ రైతులు పండించిన పంటను ఇంటికి తీసుకువచ్చి జరుపుకోవాలని పండగ సంక్రాంతి పండగ అన్నారు గ్రామ పెద్ద తుర్రం రామకృష్ణ దొర మాట్లాడుతూ గ్రామంలో అందరూ అన్నదమ్ముల వలె కలిసికట్టుగా ఉండాలని గ్రామానికి మంచి పేరు రావాలని ఎంప్లాయస్ అసోసియేషన్ & గ్రామ కమిటీ సభ్యులకు కృతజ్ఞతాతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సర్పంచ్ తుర్రం రమాదేవి ఎంప్లాయస్ అసోసియేషన్ తుర్రం వెంకటేశ్వర్లు కారం సుధ మడకం రామకృష్ణ పల్లాలు లచ్చి రెడ్డి కుంజం శ్రీను కారం రాంబాబు కారం శ్రీను కుంజం జోగి దొర తుర్రం సాంబశివయ్య తుర్రం వీరబ్బాయి దొర కారం ప్రవీణ్ గ్రామ పెద్దలు కారం సత్యనారాయణ దొర కొమరం తమ్మన్న దొర తౌవుడోజు ధర్మరాజు గ్రామ కమిటీ సభ్యులు కుంజం రామకృష్ణ కారం రామకృష్ణ తుర్రం రమేష్ తుర్రం బోసు విద్యార్థులు యువతి యువకులు బాలబాలికలు డ్వాక్రా మహిళలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

