పెద్దాపూర్ గ్రామం లో ముగ్గుల పోటీ బహుమతులు అందజేసిన సర్పంచ్

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి . టౌన్ జనవరి 17 సమీయొద్దీన్ చేపూరి సుమలత జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలోని ఆడపిల్లలకి ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ పిల్లి చిన్న మల్లేష్ యాదవ్ మరియు గ్రామ వార్డు సభ్యులు మరియు మాజీ సర్పంచ్ గ్రామ ప్రజలు పాల్గొనడ జరిగింది. ఈ పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్క ఆడబిడ్డలకు బహుమతులు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.