పయనించే సూర్యుడు జనవరి 17 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) సంక్రాంతి శుభ సందర్భంగా ఈ రోజు నెల్లూరు లోని సంతపేట లో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన చేజర్ల మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు షేక్ సిరాజుద్దీన్,చేజెర్ల మండల తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి తలపనేని జయంతులనాయుడు. కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు