పయనించేసూర్యుడు. న్యూస్. 17. జనవరి. పుల్కల్ మండల ప్రతినిధి పెద్దగొల్ల విజయ్ కుమార్. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిదిలోని ముద్దాయి పెట గ్రామంలో సంక్రాంతి సంధర్భంగా నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్ మ్యాతరిప్రవీణ-యాదయ్య ఆధ్వర్యంలో వాలీ బాల్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ మ్యాచ్ లొ. 6 జట్లు తలపడ్డాయి. రెండు జట్లు ఫైనల్ కుచెరుకొని రెండుజట్లుఓరాఓరిగాతలతు విన్నర్ గాపుష్పాటిమ్ గెలుపోందినదికనుక. మొదటి బహుమతి పుష్పాటిం రెంవ బహుమతి రఫ్ అండ్ టఫ్ టీమ్ బహుమతులు గెలుచుకున్నాయి. ఈ కార్యక్రమంలొ నూతన సర్పంచ్ మ్యాతరి ప్రవీణ యాదయ్య. ఉప సర్పంచ్ పెద్దగొల్ల సత్యనారాయణ. మాజి సర్పంచ్ పి.కమాల్ రెడ్డి.హన్మ్ న్ దేవాలయం చైర్మన్ నరేష్ గౌడ్. వార్డు సభ్యులు డప్పు రాజశేఖర్. మరియు గ్రామ వార్డు సభ్యులు మరియు గ్రామ పెద్దలు. యువకులు పాల్గోన్నారు.