మెడికల్ ఆఫీసర్ కు సన్మానం

పయనించే సూర్యుడు న్యూస్ మెట్ పల్లి టౌన్ జనవరి 17 సమీయుద్దీన్ వేంపేట్ గ్రామానికి విధుల్లో భాగంగా వచ్చిన మెడికల్ ఆఫీసర్ డా:తాటిపర్తి శివాని ని సర్పంచ్ గోరుమంతుల ప్రవీణ్ కుమార్ శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో డా :నాగార్జున, ఏ న్ ఏం సువర్ణ, ఆశావర్కర్లు దీప, లక్ష్మి, వార్డు మెంబర్ చంద్రచారి దశకంఠ రాజు లు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *