రామగుండంలో పుష్ప ఫెమ్ కేశవ..

పయనించేసూర్యుడు, జనవరి17, రామగుండం మండలం (విద్యసాగర్): రామగుండంలో పుష్ప సినిమాలో నటించిన కేశవ సందడి చేశారు. శుక్రవారం రామగుండం నియోజకవర్గం ఎన్ టి పి సి లో నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ నిర్వహించిన ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజేతలుగా నిలిచిన మహిళలకు బహుమతులను అందజేశారు. మాట్లాడుతూ సంస్కృతిక కార్యక్రమాలు సాంప్రదాయాలను కాపాడడంతో పాటు మహిళల్లో సుజనాత్మకతను పెంపొందిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *