రోడ్డు భద్రత నియమాలు అందరు పాటించాలి= ఎన్టీపీసీ ఎస్ ఉదెయ్ కిరణ్

★ సమావేశంలో మాట్లాడుతున్న ఎన్ టి పి సి ఎస్ ఐ

పయణించే సూర్యుడు, జనవరి17, రామగుండం మండలం (విద్యాసాగర్): అరైవ్ అలైవ్ – 2026” కార్యక్రమం లో భాగంగా శుక్రవారం ఎన్టీపీసీ ఎస్ ఐ ఉదయ్ కిరణ్ ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.అనంతరం మాట్లాడుతూ హెల్మెట్‌-సీట్‌బెల్ట్ వాడకం, మద్యం సేవించి వాహనాలు నడపకూడదనే అంశాలపై ప్రజలకు చైతన్యం కల్పించారు.వివిధ సంస్థల ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని, రోడ్డు ప్రమాదాలు తగ్గించడంలో ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు.